Month: May 2020

పవర్‌గ్రిడ్‌లో 114 ఖాళీలుపవర్‌గ్రిడ్‌లో 114 ఖాళీలు

నాగ్‌పుర్‌లోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కి చెందిన వెస్ట్రన్‌ రీజియన్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 114 విభాగాలు: అసిస్టెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌), డిప్లొమా(ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌),డిప్లొమా(ఎల‌్రక్టికల్‌ ఇంజినీరింగ్‌), గ్రాడ్యుయేట్‌(సివిల్‌, ఎల‌్రక్టికల్‌ ఇంజినీరింగ్‌).

అప్రెంటిస్‌షిప్‌ ఐఓసీఎల్‌లో 100 ఖాళీలుఅప్రెంటిస్‌షిప్‌ ఐఓసీఎల్‌లో 100 ఖాళీలు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 100 అప్రెంటిస్‌ల వారీగా ఖాళీలు: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌-52, ట్రేడ్‌ అప్రెంటిస్‌-48. విభాగాలు: మెకానికల్‌, ఎల‌్రక్టికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌,

Ration Card SearchRation Card Search

పాత రేషన్ కార్డ్ ద్వారా మీ కొత్త రేషన్ కార్డ్ నంబర్ తెలిసుకోవడం లేదా మీ రేషన్ కార్డ్ లో కుటుంబ సభ్యుల వివరాలు తెలిసుకొనుటకు కోసం ఈ క్రింది లింక్ ని నొక్కండి Title of the document Click