చరిత్ర లిఖించిన ముర్ము.

ఆదివాసీ మహిళ అద్భుతం సృష్టించింది. భారత ప్రథమ పౌరురాలిగా రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించనుంది. భారత 15వ రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపొందారు.

అడవిలో పుట్టి అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. గతంలో ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ముర్ము తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఎన్నికై సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. 2007 నుంచి 2012 వరు ప్రతిభా పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతిగా సేవలందించగా.. అత్యున్నత పదవి అధిరోహించనున్న ద్రౌపది ముర్ము 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు.

దేశ అత్యున్నత పదవి నిన్న మొన్నటి వరు కనీసం కరెంటు కూడా లేని కుగ్రామంలో పుట్టిన ద్రౌపది ముర్ము.. ఇప్పుడు దేశ అత్యున్నత పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 11 సంవత్సరాల తరువాత అంటే 1958 జూన్ 20వ తేదీన ఒడిశాలోని మయూర్‌ భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. ఆయన సంతాల్ ఆదివాసి తెగకు చెందినవారు. ఈ తెగ వందల ఏళ్లుగా మనదేశంలో ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. అంతేకాదు.. సంతాల్ తెగ వీరులను భారతదేశ మొదటి స్వాతంత్ర్య పోరాట యోధులుగా కూడా పిలుస్తారు. అలాంటి తెగ నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము ఇప్పుడు దేశ రాష్ట్రపతి అయ్యారు.

టీచర్ గా ప్రస్థానం ప్రారంభం

ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. ముర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. టీచర్ గా జీవితం మొదలుపెట్టిన ద్రౌపది ముర్ము… తర్వాత బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు. ద్రౌపది ముర్ము 1979లో భువనేశ్వర్‌ లోని రమాదేవి విమెన్స్ కాలేజీ నుంచి బీఏ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్‌ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నీటిపారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేశారు. తరువాతి కాలంలో తనకున్న ఆసక్తితో ఆమె టీచర్ అయ్యారు. రాయరంగ్‌ పూర్ లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ లో గౌరవ ఉపాధ్యాయురాలిగా పని చేశారు.

కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకు..

1997లో ద్రౌపది ముర్ము తన పొలిటికల్ కెరీర్ ని మొదలుపెట్టారు. మొదట రాయరంగ్‌ పూర్ నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్ గా గెలుపొందారు. నగర పంచాయతీ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత రాయరంగ్‌ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి 2000, 2009 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2000 నుంచి 2004 వరకు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ, -బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్యం, రవాణా, మత్స్య, జంతు వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రిగా ఉండి కూడా ఆమె నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆమెకు సొంత వాహనం కూడా లేదు. అందుకే ఒడిశాలోని ఉత్తమ ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును ముర్ము అందుకున్నారు.

గతంలో జార్ఖండ్ గవర్నర్‌..

రెండుసార్లు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ముర్ము వ్యవహరించారు. 2002 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2015 ఏప్రిల్ వరకు ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గంలోనూ సభ్యురాలిగా ఉన్నారు. ఆ తర్వాత ముర్మును జార్ఖండ్ గవర్నర్‌ గా నామినేట్ చేశారు. దీంతో క్రీయాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. 2015 మే 18న ఝార్ఖండ్‌కు తొలి మహిళ, గిరిజన గవర్నర్‌ గా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఐదేళ్ల పదవీ కాలం ముగిశాక కూడా ఆమె అక్కడ గవర్నర్ గా కొనసాగారు.

వివాదరహితురాలు గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నాక కూడా వివాదరహితురాలిగానే ముర్ము కొనసాగారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా ముందుకు కదిలారు. గతంలో ఆమె బీజేపీ నేతగా ఉన్నా.. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నప్పుడు బీజేపీ సర్కారు తెచ్చిన బిల్లుల్లో కొన్నింటిని వెనక్కి పంపారు. ఆదివాసీల భూములను కాపాడేందుకు బ్రిటిష్ పాలనలో తీసుకొచ్చిన చోటానాగ్‌ పూర్ కౌలుదారీ చట్టం, సంతాల్ పరగణా కౌలు చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించాలని 2017లో అప్పటి రఘువర్ దాస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినా.. అసెంబ్లీలో ఆమోదం పొందింది. అయితే ఆమోదం కోసం రాజ్ భవన్ కు ఫైలు వెళ్లిన తర్వాత గవర్నర్ గా ఉన్న ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై సంతకం చేయకుండా వెనక్కు పంపారు. దీనివల్ల ఆదివాసీలకు ఏం లాభమని ప్రశ్నించారు. అందుకు రాష్ర్ట ప్రభుత్వం సరైన జవాబు చెప్పలేకపోయింది. దాంతో ఆ బిల్లు ముందుకు సాగలేదు. దీనిపై విమర్శలు వచ్చినా ముర్ము వెనక్కి తగ్గలేదు. సవరణ బిల్లుపై 200 అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. వాటిపై క్లారిటీ ఇవ్వాలని జార్ఖండ్ ప్రభుత్వానికి చెప్పారు. ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ఈ బిల్లు విషయంలో ఆమె వెనకడుగు వేయలేదు. తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.

ఆదివాసీలకు అండగా..

ఆ తర్వాత మరో అంశంలోనూ ఇదే విధంగా జరిగింది. రఘువర్ దాస్ ప్రభుత్వం హయాంలో పాతాళగడి వివాదం చెలరేగింది. అప్పుడు, ద్రౌపది ముర్ము ఆదివాసి గ్రామపెద్దలను, మాంకి, ముండాలను రాజ్‌ భవన్‌ కు పిలిపించి, వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. 2019 డిసెంబర్‌లో రఘువర్ దాస్ ప్రభుత్వం కూలిపోయి జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని నెలలకు హేమంత్ సోరెన్ ప్రభుత్వం ట్రైబల్ కన్సల్టేటివ్ కమిటీ (టీఏసీ ) ఏర్పాటుకు సంబంధించిన సవరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఈ సవరణ ప్రకారం టీఏసీ ఏర్పాటులో గవర్నర్ పాత్ర ఉండదు. అయితే.. ద్రౌపది ముర్ము దానిపై సంతకం చేయకుండా ప్రభుత్వానికి తిరిగి పంపారు.

విద్యకు ప్రాధాన్యం
ద్రౌపది ముర్ము గవర్నర్ గా ఉన్నప్పుడు విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేవారు. 2016లో యూనివర్శిటీల కోసం లోక్ అదాలత్ నిర్వహించారు. తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఛాన్స్ లర్‌ పోర్టల్‌ ప్రారంభించారు. యూనివర్శిటీలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను దీనికి అనుసంధానించారు. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లతో చర్చిస్తూ.. గిరిజన భాషల అధ్యయనానికి సంబంధించిన సూచనలు చేశారు. యూనివర్శిటీల్లో చాలా కాలంగా మూతపడిన గిరిజన, ప్రాంతీయ భాషల ఉపాధ్యాయుల నియామకం గవర్నర్ చర్యల ఫలితంగా మళ్లీ మొదలైంది.

ప్రజా సంక్షేమమే ధ్యేయం..
ద్రౌపది ముర్ము..క్లర్క్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే.. ఎక్కడ పని చేసినా ఆ పదవికి గౌరవం తీసుకొచ్చారని ఆమె గురించి తెలిసిన వాళ్లు గొప్పగా చెబుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రజా ప్రతినిధిగా.. అన్ని చోట్లా ముర్ము ప్రజల సంక్షమమే లక్ష్యంగా పని చేశారని అంటుంటారు. తర్వాత గవర్నర్ పదవిలో ఉన్నా… రాజకీయ ఒత్తిళ్లను పట్టించుకోకుండా.. తన, పర అనే బేధాలు లేకుండా పార్టీలకు అతీతంగా పదవికి వన్నె తెచ్చారని చెబుతారు. ఇప్పుడు రాష్ట్రపతి పదవికి ఆమె ఖచ్చితంగా మరింత గౌరవం తీసుకొస్తారని ఆశిస్తున్నారు.

Olympic Games& Medals Olympic information

క్రీపూ 776లో గ్రీస్ లో ప్రారంభమయ్యాయి
ప్రాచీన ఒలంపిక్ క్రీడలు
www.ivinginfo4u.com
1896 గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో ఫ్రాన్స్ కు
చందిన పీయూరి డి . కౌబర్టీన్స కృషి
ఫలతంగా ఆవిరాా వించాయి
ఈయనను ఆధునిక ఒలంపిక్ క్రీడల
పితామహుడు అంటారు . 1896 ఏథెన్స్
ఒలంపిక్్ లో కేవలం 14 దేశాలు
మాతీమే ప్రల్గన్న
ొ ాయి
వీటిని నాలుగేళ్ళకోకసార నిరవహిసాారు
వీటినే వేసవి ఑లింపిక్స్ అని కూడా అింటారు
(శీతకాల ఑లింపిక్స క్రీడలు 1924 లో
ప్రారింభమయ్యాయ .)
఑లింపిక్స క్రీడలోో మహిళ్లు పాల్గొనేే
అవకాశిం 1900 సింవత్రిం లో క్రీడల
నిండి ప్రారింభమింది .
దక్షిణారద గోళ్ింలో తొలసారగా ఑లింపిక్స్
1956లో (ఆస్ట్రేలయ్యలో ని మెలోోర్నే లో
జరగాయ .
఑లింపిక్స్ క్రీడల మసకట్ న 1972 లో
మ్యానిచ్ లో జరగిన క్రీడలోో తొలసార
ప్రవేశ పెటాారు .
఑లింపిక్స్ కి అసలు ఆతిధామవవని ఖిండిం
– ఆఫ్రికా
మొదటి ప్ర఩ించ యుదదిం వలన 1916
లోన , రిండవ ప్ర఩ించ యుదదిం
1940,1944 సింవత్రాలలోనూ ఈ
క్రీడలు నిరవహిించలేదు

పీయూర డి . కౌబర్టాన్ సలహామేరకు 1913
లో ఑లింపిక్స్ ఩తాకిం న తయ్యరు
చేయబడిింది .
఑లింపిక్స్ ఩తాకమున 1920లో
బెలియింలో ఆింట్వవర్నా స్ట్రాడియిం లో
మొదటిసారగా ఎగుర వేశారు .
ఈ ఩తాకిం పొడవు వెడలుు నిషుతిా 3:2
఑లింపిక్స్ ఩తాకింలో ఉిండే 5 రింగులు , 5
ఖిండాలన సూచిసాాయ .
పై వరుసలో 3 రింగులు , క్రింది వరుసలో 2
రింగులు ఉింటాయ
5 రింగులోో
నీలిం రింగు – ఐరోపా ఖిండానిే
నలుపు రింగు – ఆఫ్రికా ఖిండానిే
ఎరుపు రింగు – అమెరకా ఖిండానిే
ఆకు఩చచ రింగు – ఆస్ట్రేలయ్య ఖిండానిే
఩సుపురింగు – ఆసియ్య ఖిండానిే
సూచిసాాయ
఑లింపిక్స్ జ్యాతి మొదట 1928 ఆమ్ సార్న
డాిం క్రీడలోో వెలగిించారు .
ఆధునిక ఑లింపిక్స్ జ్యాతి 1936 బెరోన్
క్రీడలోో ప్రారింభించారు .
అింతరాితీయ ఑లింపిక్స్ కమటీ ( ఐఒసి )
పీయూర డి . కౌబర్టాన్ అింతరాితీయ
఑లింపిక్స కమటీని 1894 జూన్ 23న
సాాపిించి ఑లింపిక్స క్రీడల పునరుదదరణకు కృషి
చేశాడు .
ఐఒసి ప్రధాన కారాలయిం (సివటిర్న లిండ్ )
అింతరాితీయ ఑లింపిక్స కమటీ ( ఐఒసి)
అధాక్షులు
మొదటి అధాక్షుడు : డే మత్రియ్యస్ వికెలస్
(గ్రీస్ ) (1894 – 1896)
2వ అధాక్షుడు : పీయూర డి కౌ బర్టాన్
(ఫ్రాన్్ )
8వ అధాక్షుడు : జాకెవస్ రొగే (బెలియిం )
9వ అధాక్షుడు : థామస్ బాచ్ (జరమనీ
2103నిండి

఑లింపిక్స్ ఆతిధా నగరాలు
1896 ——– ఏథెన్్ ( గ్రీస్ )
1900 — పారస్ ( ఫ్రాన్్ ) ,1924
2012—లిండన్ ,
2016 ——-రయోడిజనేరో (బ్రెజిల్)
2020 –టోకోా 1964లో కూడా ఑లింపిక్స్
నిరవహిించిింది
2వ సార నిరవహిించిన తొల ఆసియ్య నగరిం

కోవిడ్ -19 మహమ్మమర కారణింగా 2020
క్రీడలన 2021 జులై 23 నిండి ఆగస్ా 8
వరకు నిరవహిించడిం జరగిింది .
2024—పారస్ (ఫ్రాన్్ ) లో
జరుగననాేయ. గతింలో 2 సారుో ఈ నగరిం
఑లింపిక్స్ కు (1900,1924) అతిధాిం
ఇచిచింది
2028.. లస్ ఏింజిల్్ (అమెరకా లో
జరుగననాేయ .
2032… బ్రిస్ట్రోన్్ (ఆస్ట్రేలయ్య) లో
జరుగననాేయ .
ఆస్ట్రేలయ్యలో తొలసార 1956లో మెల్
బోర్నే లో , 2వ సార 2000లో సిడ్నే లో
఑లింపిక్స్ క్రీడలు నిరవహిించారు .
దింతో అమెరకా తరావత 3 వేర్వవరు
నగరాలోో ఑లింపిక్స్ న నిరవహిించే
అవకాశిం దకికన దేశిం ఆస్ట్రేలయనే .
఑లింపిక్స్ కు అతాధికింగా 4 సారుో
అతిడామచిచన దేశిం – అమెరకా
(1904,1932,1984,1996).
఑లింపిక్స్ న అతాధికింగా 3 సారుో
నిరవహిించిన నగరిం – లిండన్
(1908,1948,2012 )
2016 ఆగస్ా లో ఑లింపిక్స్ క్రీడలు తొలసార
఑క దక్షిణ అమెరకా దేశిం (బ్రెజిల్ ) లో
జరగాయ
ప్రతి ఑లింపిక్స్ లో బింగారు ఩తకిం
సాధిించిన ఏకైక దేశిం — బ్రిటన్
టోకోా ఑లింపిక్స్ – 2020 విశేషాలు
టోకోా ఑లింపిక్స్ 2021 జులై 23నా
ప్రారింభమ 2021 ఆగస్ా 8నా ఘనింగా
ముగిశాయ . కరోనా కారణింగా సింవత్రిం
పాటు వాయదా ఩డిన ఈ క్రీడలన
మ్మరకటిింగ్ , ఇతర కారణాల వలో టోకోా
఑లింపిక్స్ -2020 గానే ఩రగణిసుానాేరు .
టోకోాలో ఉనే జపాన్ నేషనల్ స్ట్రాడియిం లో
జపాన్ రాజు నరుహీటో 2021 జూలై23 న
క్రీడలు ప్రారింభించారు .
ఈ క్రీడల మోటో : యునైట్వడ్ బై ఎమోషన్
మొతాిం క్రీడాింశాలు : 33
టోకోా ఑లింపిక్స్ లో తొల సవరణ ఩తకానిే
సాధిించినది చైనా షూటర్న కీయన్ య్యింగ్
(2021 జూలై 24 )
టోకోా ఑లింపిక్స్ అగ్రసాానింలో అమెరకా
2021ఆగస్ా 8 న ముగిసిన టోకోా ఑లింపిక్స్
లో అమెరకా 39 సవరాణ఩తకాలతో ఩తకల
఩టిాకలో ఆగ్రసాానిం లో నిలచిింది ( మొతాిం
113 ఩తకాలు గెలుచుకుింది

఑లింపిక్స్ లో భారత్
1900 సింవత్రిం లో జరగిన పారస్
఑లింపిక్స్ లో తొలసారగా భారత్ పాల్గొింది .
ఈ క్రీడలోో భారత్ తరుపున పాల్గొనే బ్రిటిష్
పౌరుడు నారమన్ ప్రిచర్న్ 200 మీటరో రజత
఩తకాలు సాధిించాడు . ఆ తరావత 1904
,1908,1912 లోో భారత్ పాల్గొనలేదు
.1920నిండి ఇ఩ుటి వరకు జరగిన అనీే
఑లింపిక్స్ లలో భారత్ పాల్గొింది

జటుాగా ఩తకాలు : హాకీ : 8 సవరాణలు
(1928 , 1932 ,1936, 1948
,1952,1956,1964,1980),఑క రజతిం
(1960) , 3 కాింసాలు
(1968,1972,2020 )
వరుసగా రిండు ఑లింపిక్స్ లోో (2008
,2012 ) రిండు వాకిాగత ఩తకాలు
సాధిించిన తొల భారతీయుడు – సుశీల్
కుమ్మర్న (రజోర్న )
఑లింపిక్స్ వాకిాగత విభాగింలో భారత్ కు
అతాధిక ఩తకాలు అిందిించిన క్రీడాింశిం
రజిోింగ్ .఑లింపిక్స్ లో వాకిాగతింగా సవరణ
఩తకిం సాధిించిన తొల భారతీయుడు –
అభనవ్ బింద్రా , 2వ వాకిా నీరజ్ చోప్రా
టోకోా ఑లింపిక్స్-2020లో భారత్
టోకోా ఑లింపిక్స్ లో 1 సవరణిం , 2 రజతాలు
,4 కాింసాలతో కలపి మొతాిం 7 ఩తకాలు
గెలచి ఩తకాల ఩టిాకలో భారత్ 48వ సాానిం
లో నిలచిింది
టోకోా ఑లింపిక్స్ లో నీరజ్ చోప్రాకు సవరణ
఩తకిం
పురుషుల జావెలన్ త్రోలో హరయ్యణకు
చిందిన నీరజ్ చోప్రా గోల్్ మెడల్
సాధిించాడు . జావెలన్ త్రో ఫైనలోో 87.58
మీటరో ప్రదరశనతో సవరణిం దకికించుకునాేడు.
఑లింపిక్స్ చరత్రలో వాకిాగత విభాగింలో
సవరణిం తెచిచన 2వ భారత క్రీడకారుడిగా నీరజ్
చోప్రా చరత్రకెకాకడు .
2008బీజిింగ్ ఑లింపిక్స్ లో షూటిింగ్
విభాగిం లో అభనవ్ బింద్రా భారత్ కు
తొల సవరణిం అిందిించాడు .
రజత ఩తకిం సాధిించిన మీరాబాయ చాన
టోకోా ఑లింపిక్స్ లో తొల రోజు ( జూలై
24న) జరగిన మహిళ్ల వెయట్ లఫ్ాింగ్
ఈవెింట్ 49 కేజీల విభాగిం లో
మణిపూర్న కు చిందిన మీరాబాయ చాన
రజత ఩తకానిే గెలుచకుింది .
మీరాబాయ మొతాిం 202 కేజీల బరువెతిా
సిలవర్న మెడల్ దకికించుకుింది .
఑లింపిక్స్ లో భారత్ తరుపున రజతిం నెగిొన
రిండో మహిళా క్రీడకారణిగా , వెయట్
లఫ్ాింగ్ లో రజతిం నెగిొన తొల భారతీయ
క్రీడాకారణిగా నిలచిింది . తొల రోజే భారత్
ఖాతాలో ఩తకిం చేరటిం ఑లింపిక్స్
చరత్రలో ఇదే తొల సార .
రజత ఩తకానిే గెలుచకునే రవి కుమ్మర్న
దహియ్య
఑లింపిక్స్ రజిోింగ్ లో ఇిండియన్ రజోర్న
రవికుమ్మర్న దహియ్య 57 కేజీల విభాగింలో
సిలవర్న మెడల్ సాధిించాడు . రజత ఩తకానిే
గెలచిన 2వ ఇిండియన్ రజోర్న గా నిలచాడు .
పూసరో వెింకట (పీవీ ) సిింధుకు కాింసా
఩తకిం
టోకోా ఑లింపిక్స్ – 2020 లో మహిళా
బాాడిమింటన్ సిింగిల్్ లో పీవీ సిింధు
కాింసా ఩తకానిే సాధిించిింది . 2016
రయో ఑లింపిక్స్ లో రజతిం గెలుచకునే
సిింధు , ఇపుుడు కించు ఩తకిం అిందుకొని
ఈ ఘనత సాధిించిన రిండో భారత ప్లోయర్న
గా తొల మహిళా గా ఘనత సృషిాించిింది
పీవీ సిింధు కింటే ముిందు రజోర్న సుశీల్
కుమ్మర్న ఑లింపిక్స్ క్రీడలోో 2 వాకిాగత
఩తకాలు సాధిించిన భారత ప్లోయర్న గా
ఘనత వహిించాడు .

఑లింపిక్స్ లవీోనా బొరోొహైనాకు కాింసా
఩తకిం
టోకోా ఑లింపిక్స్ భారత మహిళా బాక్ర్న
లవీోనా బొరోొహైనా (69 కేజీల ) కాింసా
఩తకిం సాధిించిింది . దింతో విశవ క్రీడలోో
విజేిందర్న సిింగ్ (2008), మెరకొమ్
(2012)ల తరావత ఩తకిం నెగిొన మ్యడో
బాక్ర్న గా లవీోనా ఘనత వహిించిింది
఑లింపిక్స్ లో కాింసా ఩తకానిే గెలుచకునే
హాకీ జటుా
టోకోా ఑లింపిక్స్ లో భారత పురుషుల హాకీ
జటుా కాింసా ఩తకానిే గెలుచకుింది . కాింసా
఩తాక పోరులో భారత్ 5- 4 గోల్్ తేడాతో
జరమనీ ని ఒడిించిింది
1980 మ్మస్కక ఑లింపిక్స్ తరావత ఇనేేళ్లోకు
మళ్ళళ భారత్ ఖాతాలోో మరో హాకీ ఩తకిం
చేరింది .
భారత జటుాకు మన్ ప్రీత్ సిింగ్ సారథాిం
వహిించాడు
఑లింపిక్స్ లో బజరింగ్ పూనియ్యకు కాింసా
఩తకిం
టోకోా ఑లింపిక్స్ లో హరయ్యణకు చిందిన
భారత సాార్న రజోర్న బజరింగ్ కాింసా ఩తకిం
సాధిించాడు . ఆగస్ా 7నా జరగిన పురుషుల
ప్రిసాయల్ 65 కేజీల విభాగిం కాింసాిం
఩తాక పోరులో బజరింగ్ , దౌలత్ నియ్యజ్
బెకోవ్ (కజకిసాాన్ ) పై గెలచి కాింసాానిే
చేజికికచుకునాేడు .

కష్టం లేకుండా.. ఇష్ట దైవదర్శనం యాదాద్రి సమగ్ర వివరాలతో

Yadagirigutta Temple is now YADADRI | Sri Lakshmi

కొండ కింది నుంచి పైకి ఉచితంగా బస్సులు★ ఎక్కడ, ఏమున్నదో తెలిపేలా రూట్‌మ్యాపులు★ యాదాద్రి సమగ్ర వివరాలతో కథనంప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపైన కొలువైన పవిత్ర పంచనారసింహుల దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రోజుకు సగటున 20 వేలకు పైగానే భక్తులు వస్తున్నారు. వారాంతం, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువే ఉంటున్నది. వసతుల కల్పనపైనే దృష్టిసారించి త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఇదే క్రమంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా దేవస్థానం ఎప్పటికప్పుడు ప్రత్యేక సౌకర్యాలు సమకూరుస్తున్నది. పూర్తిస్థాయిలో వసతులు కల్పించేందుకు మరికొంత కాలం పట్టనున్నందున.. కేవలం దర్శనాల కోసమే రావాలని ఆలయ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భక్తుల కోసం ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వసతులు, సదుపాయాలు, ముందస్తు ప్రణాళికతో వెళ్తే భక్తులు ఇబ్బందులు పడకుండా ఎలా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, తదితర సమాచార సమాహారంగా ప్రత్యేక కథనం.• లక్ష్మీనారసింహుడిని దర్శించుకొనేందుకు బస్సుల్లో వచ్చే భక్తులు యాదగిరిగుట్ట కింది బస్టాండ్‌కు చేరుకొంటారు.• రైలు ద్వారా ప్రయాణించే భక్తులు.. రాయగిరి స్టేషన్‌లో దిగి.. అక్కడి నుంచి బస్సుద్వారా కానీ, ఆటో ద్వారా కానీ.. గుట్టకింది బస్టాండ్‌కు చేరుకోవాలి.• కొండపైకి ద్విచక్రవాహనాలు, కార్లు తదితర ప్రైవేటు వాహనాలను దేవస్థానం నిషేధించింది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న నృసింహ, లక్ష్మీ సదన్‌లలో వసతిని ఏర్పాటు చేసుకొనేవారు తులసి కాటేజీ ప్రాంతంలోనూ, కల్యాణకట్టకు వెళ్లేవారు దానికి సమీపంలోనే వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. వైకుంఠ పాదం పక్కనే ఉన్న గోశాల వద్ద కూడా పార్కింగ్‌ సౌకర్యం ఉన్నది.• ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి యాదాద్రి దర్శిని పేరుతో ఉచిత బస్సులను వయా వైకుంఠ పాదం, తులసి కాటేజీ, గౌడ భవన్‌, గండి చెరువు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ నుంచి రింగు రోడ్డు మీదుగా కల్యాణకట్ట వరకు నడుపుతున్నారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు సిద్ధంగా ఉంటుంది. తిరిగి ఇదే మార్గంలో భక్తులను గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. భక్తులు చేయి ఎత్తితే చాలు డ్రైవర్లు బస్సును నిలిపి ఎక్కించుకొంటారు.• ఈ బస్సులు ముందుగా కల్యాణకట్ట వద్దకు తీసుకెళ్తాయి.• కల్యాణ కట్టదగ్గర భక్తులు దిగి ఉచిత దర్శనం కోసం ఆన్‌లైన్ల టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడి భవనంలో ఆరు కౌంటర్లు సిద్ధంగా ఉంటాయి.• టికెట్లను పొందేందుకు భక్తులు విధిగా ఆధార్‌ కార్డును వెంట తెచ్చుకోవాలి.• రూ.600 టికెట్‌పై అందించే వేద ఆశీర్వచనం, రూ.600 టికెట్‌తో నిర్వహించే సువర్ణ పుష్పార్చన టికెట్లను సైతం ఈ కౌంటర్లలోనే ఇస్తారు.• తలనీలాలు సమర్పించుకొనే వారి కోసం కల్యాణకట్ట భవన్‌లో మహిళలు, పురుషులు స్నానాలు చేసేందుకు వేర్వేరు గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి.• కల్యాణ కట్ట దగ్గరే క్లాక్‌రూమ్‌ ఏర్పాటుచేశారు. భక్తులు తమ వెంట తెచ్చుకొన్న లగేజీని అక్కడ భద్రపరచుకోవచ్చు. సెల్‌ఫోన్లను కూడా ఇక్కడ భద్రపరచుకోవచ్చు. ఫోన్లు పైకి తీసుకొని పోతే.. అక్కడ భద్రపరచుకోవడానికి వేరే ఏర్పాటు ఉన్నది.• అన్నదాన సత్రం నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటంతో కల్యాణకట్ట పక్కనే ఉన్న దీక్షాపరుల మండపంలో ప్రస్తుతం అన్నదానం (ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు) నిర్వహిస్తున్నారు.• పక్కనే ఉన్న లక్ష్మీ పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించవచ్చు.• కల్యాణ కట్ట దగ్గర టిక్కెట్‌ తీసుకొన్న తరువాత అక్కడి నుంచి మినీ బస్సులో కొండపైకి వెళ్లాలి.• మినీ బస్సుల్లో కొండపైకి చేరుకున్నాక క్యూకాంప్లెక్స్‌లోకి అడుగుపెట్టే ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉచిత దర్శన టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. కల్యాణ కట్టకు వెళ్లకుండా నేరుగా వెళ్లేవారికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది.• తమ వెంట సెల్‌ఫోన్‌ తెచ్చుకొన్నవారు కొండపైన బస్‌బే ప్రాంగణంలోని క్లాక్‌ రూంలోనే భద్రపర్చుకోవాలి. చెప్పులతో కొండపైకి వచ్చేవారు క్లాక్‌ రూం పక్కనే వదిలి వెళ్లేలా ఏర్పాట్లు ఉన్నాయి.• కొండపైకి బస్‌బే ప్రాంగణానికి చేరుకోగానే.. దీనికి ఆనుకొని క్యూకాంప్లెక్స్‌ ఉంటుంది. ఇక్కడి నుంచే భక్తులు స్వామి దర్శనానికి వెళ్లాలి. వైకుంఠ పాదం నుంచి మెట్ల మార్గాన వచ్చే భక్తులకూ ఇదే ప్రవేశ మార్గం.• నాలుగంతస్తుల్లో నిర్మించిన క్యూకాంప్లెక్స్‌లో ప్రతి అంతస్తులోనూ 10 వేల మంది వేచి ఉండేలా పెద్ద పెద్ద హాళ్లు ఉన్నాయి. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కూర్చునేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో నీటి వసతి, ఫ్యాన్లతోపాటు మరుగుదొడ్ల సౌకర్యాలూ ఉన్నాయి. స్వామి దర్శనం అనంతరం భక్తుల సౌకర్యార్థం బాలాలయం పక్కనే తాత్కాలిక మూత్రశాలలను ఏర్పాటుచేశారు.• క్యూ కాంప్లెక్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత భక్తులు నిరీక్షించే అవసరం లేకుండానే క్యూలైన్‌ ముందుకు సాగుతుండటంతో శని, ఆదివారాల్లో స్వామివారి దర్శనానికి 2 గంటలు, సాధారణ రోజుల్లో గంటలోనే పూర్తవుతున్నది. ప్రస్తుతం గర్భగుడిలోకి వెళ్లి దర్శించుకొనేందుకు అనుమతిస్తున్నారు.• వేద ఆశీర్వచనం ప్రధానాలయం లోపలి ప్రాకారంలోని అద్దాల మండపంలో, సువర్ణ పుష్పార్చనను ముఖ మండపంలో నిర్వహిస్తున్నారు.• సత్యనారాయణ వ్రత మండపం నిర్మాణం పూర్తి కాకపోవడంతో, ప్రస్తుతం గోశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు.• భక్తుల దాహార్తిని తీర్చేందుకు ‘యాదాద్రి జల ప్రసాదం’ పేరుతో ఇప్పటికే కొండపైన రెండు వాటర్‌ ప్లాంట్లు, కొండ కింద తులసి కాటేజీ వద్ద రెండు, వైకుంఠ ద్వారం, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, పాతగుట్ట, పాత గోశాలల వద్ద భక్తులకు ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ను అందించేందుకు ప్లాంట్లు ఏర్పాటు చేశారు.• కొండపైకి తులసి కాటేజీ ముందు ఉన్న ఘాట్‌ రోడ్డు మార్గం గుండా.. స్వామి దర్శనం అనంతరం నూతనంగా నిర్మించిన మరో ఘాట్‌ రోడ్డులో కొండ కిందకు ఆర్టీసీ బస్సుల్లో చేరుకొనేలా ఏర్పాట్లుచేశారు.త్వరలోనే అందుబాటులోకి వచ్చే సదుపాయాలు————————————★ కొండపైన క్యూకాంప్లెక్స్‌లో, ప్రధానాలయం ముఖమండపంలో చల్లదనం కోసం ఏసీ వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నది. ★ క్యూకాంప్లెక్స్‌లో ఎస్కలేటర్‌ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్ల సౌకర్యార్థం వీల్‌చైర్లను కొండపైన క్యూకాంప్లెక్స్‌ సమీపంలోని రిసెప్షన్‌లో వద్ద అందుబాటులో ఉంచనున్నారు.★ వేసవి కాలం దృష్ట్యా ప్రధానాలయానికి వెళ్లే మార్గంలో మ్యాట్లు ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లను సైతం త్వరలోనే ఏర్పాటుచేయనున్నారు.★ కొండపైన, ఆలయ పరిసరాల్లో భక్తులకు సమాచారం నిమిత్తం సైన్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. వీటిని ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు

ఇంజక్షన్ఆర్డర్అంటే_ఏమిటి ? #Injection_Order_Meaning_In_Telugu

#Injection_Order_Meaning_In_Telugu

వివిధ రకాల ఇంజక్షన్ ఆర్డర్ల గురించి తెలుసుకుందాం

ఇంజక్షన్ ఆర్డర్ అనే నిషేధ ఉత్తర్వు (ఆజ్ఞ) పదాన్ని తరుచు వింటుంటాం సివిల్ తగదాల్లో ఇంజక్షన్ ఆర్డర్ చాలా ముఖ్యమైనది.ఆస్తి అమ్మకాన్ని , కొనుగోలుకు మరియు ఆక్రమణను నిషేధస్తుంది
ఇంజక్షన్ ఆర్డరును తెలుగులో నిషేధ ఉత్తర్వు అని పిలుస్తారు. కోర్టు ఇచ్చిన నిషేధ ఉత్తర్వును దిక్కరిస్తే (ఉల్లంగిస్తే) జైలు శిక్ష లేక జరిమానా లేక రెండు కూడా విధించవచ్చునని న్యాయవాది పేర్కొన్నారు.

ఇంజక్షన్ అంటే ఏమిటి?

ఆస్తి మీది అయి ఉండి ఇతరులు అక్రమించుకోవడానికి ప్రయత్నం చేయుచున్న
లేక మీ ఆస్తిని ఇతరులు మాది అని అమ్మడానికి ప్రయత్నం చేయుచున్న, లేక మీ ఆస్తిని మీరు అమ్మకపోయిన ఇతరులు కొనడానికి ప్రయత్నం చేయుచున్న లేక మీ ఆస్తిని ఇతరులు నా ఆస్తి అని మీతో గొడవలు చేయుచున్న కోర్టును ఆశ్రయించి అమ్మడాన్ని గాని కొనడాన్ని గాన్ని ఆక్రమణకు గాని నిషేధిస్తూ తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు పొందవచ్చు.

మీ పొరుగువారు ప్రతిరోజూ అర్ధరాత్రి బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేస్తూ మీతో ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మీరు పరిస్థితిలో జోక్యం చేసుకోవాలని న్యాయమూర్తిని అడగడానికి కోర్టుకు వెళ్లడానికి ప్రయత్నించవచ్చు మరియు సమస్యాత్మకమైన రీతిలో ప్రవర్తించకుండా అప్రియమైన పార్టీని బలవంతం చేయవచ్చు. అలా చేయడానికి, మీరు ఒక ఉత్తర్వును దాఖలు చేస్తారు.

నిషేధం అనేది న్యాయస్థానం విధించే చట్టపరమైన పరిష్కారం. సరళంగా చెప్పాలంటే, ఒక ఉత్తర్వు అంటే ఒక నిర్దిష్ట చర్యకు పార్టీలలో ఒకరు ఏదో ఒకటి చేయాలి లేదా ఏదైనా చేయకుండా ఉండాలి. కోర్టు తన నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్టీలు ఈ తీర్పుకు కట్టుబడి ఉండాలి. పార్టీ నిషేధాన్ని పాటించడంలో విఫలమైతే, కఠినమైన ద్రవ్య జరిమానాలు మరియు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉండవచ్చు.

అవసరాలు
చాలా న్యాయ పరిధులలో, కోర్టు నిషేధాన్ని మంజూరు చేయకపోతే వారు కోలుకోలేని గాయం కలిగిస్తారని నిరూపించగలిగితే తప్ప నిషేధాన్ని మంజూరు చేయరు. కోలుకోలేని గాయం అంటే, ఒక పార్టీకి కలిగే హాని చాలా ఘోరంగా ఉంది, అందువల్ల ద్రవ్య లేదా ఇతర రకాల చెల్లింపులు పరిస్థితులను ఎదుర్కోవటానికి తగిన ప్రతిఫలం కాదు. అదనంగా, ఇతర పరిహారం అందుబాటులో లేదని పార్టీ చూపించాలి. అంతేకాకుండా, పార్టీ పార్టీల ప్రయోజనాలను కోర్టు సమతుల్యం చేస్తే, బ్యాలెన్స్ నిషేధాన్ని కోరుతూ పార్టీకి అనుకూలంగా ఉంటుంది.

వివిధ రకాల ఇంజక్షన్ ఆర్డర్ల గురించి తెలుసుకుందాం

ప్రాథమిక నిషేధం, తాత్కాలిక నిరోధక ఉత్తర్వు మరియు శాశ్వత నిషేధం. ప్రాధమిక నిషేధం అనేది విచారణకు ముందు పార్టీకి ఇవ్వబడుతుంది. పూర్తి విచారణ ఇంకా జరగనందున, న్యాయస్థానాలు సాధారణంగా ఈ రకమైన నిషేధాన్ని జారీ చేయడానికి ఇష్టపడవు తప్ప అది ఖచ్చితంగా అవసరం మరియు ప్రాథమిక నిషేధం లేకుండా గొప్ప నష్టం జరగవచ్చు. మరొక రకమైన నిషేధాన్ని తాత్కాలిక నిరోధక క్రమం అంటారు. ఈ రకమైన నిషేధం సమయం మరియు పరిధిలో చాలా పరిమితం. తాత్కాలిక నిషేధ ఉత్తర్వు యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రాథమిక నిషేధాన్ని మంజూరు చేయాలా వద్దా అని నిర్ణయించడానికి ఈ విషయాన్ని సమీక్షించడానికి కోర్టుకు సమయం ఇవ్వడం మరోవైపు ఈ విషయానికి సంబంధించి విచారణ తర్వాత శాశ్వత నిషేధం ఇవ్వబడుతుంది. ప్రాథమిక నిషేధం లేదా తాత్కాలిక నిరోధక ఉత్తర్వు తర్వాత శాశ్వత నిషేధాన్ని జారీ చేయవచ్చు. శాశ్వత నిషేధం మంజూరు చేయబడితే, పార్టీ చర్యను ఆపివేయాలి లేదా శాశ్వతంగా ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేయడం ప్రారంభించాలి

పరిష్కారం వరకు ఆస్తిని రక్షించడం మీ పరిష్కారం చివరి వరకు మీ ఆస్తి మొత్తాన్ని ట్రాక్ చేయడం ముఖ్యం. ఇది కష్టం, ముఖ్యంగా ఆస్తులు రెండు పేర్లలో లేకపోతే. మీ మాజీ భాగస్వామి కోర్టు యొక్క ఉత్తర్వులను ‘చుట్టుముట్టడానికి’ మీ ఆస్తిని దాచడానికి, అమ్మడానికి లేదా ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. మీ ఆస్తిని రక్షించడానికి మీరు చేయగలిగేవి ఉన్నాయి,

ఉదాహరణకు, ‘మినహాయింపు’ లేదా ‘నిషేధాన్ని’ పొందడం ద్వారా. షరతులు ల్యాండ్ టైటిల్స్ కార్యాలయంలో మీ ఆస్తిపై చట్టపరమైన నోటీసు మినహాయింపు మీకు ఆ ఆస్తిపై ఆసక్తి ఉందని హెచ్చరిక ప్రజలకు చెబుతుంది.
ఇంజక్షన్ ఆర్డర్ తొలగించబడే వరకు ఆస్తిని అమ్మలేరు. కోనలేరు ఈ విధానం ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. మీకు భూమిపై ఆసక్తి ఉందని ల్యాండ్ టైటిల్స్ కార్యాలయంలో రిజిస్ట్రార్‌ను తప్పక చూపించాలి.

న్యాయస్థాన ఉత్తర్వు అనేది ఎవరైనా కొన్ని పనులు చేయకుండా ఆపుతుంది. ఆస్తులను విక్రయించకుండా నిరోధించడానికి కోర్టు నుండి నిషేధాన్ని పొందడం సాధ్యమవుతుంది. మీ మాజీ భాగస్వామికి మీ ఉమ్మడి ఆస్తులలో భాగమైన ఆస్తులను అమ్మడం, బదిలీచేయడం లేదా ఇవ్వడం అని మీరు విశ్వసిస్తే మీరు వెంటనే చర్య తీసుకోవాలి.

ఆస్తులు ఇప్పటికే అమ్ముడైతే, అమ్మకపు డబ్బును ‘స్తంభింపజేయడానికి’ (వాడకాన్ని ఆపడానికి) ఆర్డర్ పొందడం సాధ్యమవుతుంది. బ్యాంక్ ఖాతాలు మరియు ఇతర నగదు వనరులు కూడా ఇతర పరిస్థితులలో స్తంభింపజేయవచ్చు.

మూడవ పార్టీల గురించి కోర్టు ఆదేశాలు మూడవ పార్టీలను ప్రభావితం చేసే ఆదేశాలు మరియు నిషేధాలను కోర్టులు చేయవచ్చు. మూడవ పక్షం వివాహంలో భాగం కాని మరియు సంస్థలను చేర్చగల ఎవరైనా. ఉదాహరణకు, కోర్టు ఒక ఉత్తర్వు ఇవ్వగలదు

ఇల్లు అమ్మకుండా బ్యాంకును ఆపండి ఒక భాగస్వామి నుండి మరొక భాగస్వామికి రుణానికి బాధ్యతను బదిలీ చేయండి బదిలీ సూపరన్యుయేషన్ అర్హతలు. చట్టబద్ధంగా, మీరు మరియు మీ మాజీ భాగస్వామి ఈ ఆర్డర్‌కు అంగీకరించినప్పటికీ, మూడవ పక్షాన్ని ఒక దరఖాస్తులో చేర్చాలి మరియు కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ‘అందించాలి’ (ఇవ్వబడింది). మూడవ పక్షం అప్పుడు దరఖాస్తుతో ఏకీభవించగలదు లేదా అంగీకరించదు మరియు కేసులో చిక్కుతుంది. దివాలా కుటుంబ న్యాయస్థానాలు కుటుంబ న్యాయ ఆస్తి లేదా భాగస్వామి నిర్వహణ కేసు వలె దివాలా చర్యలను వినవచ్చు.

కేసు ప్రారంభంలో ఒక వ్యక్తి దివాళా తీసినా లేదా దాని సమయంలో దివాళా తీసినా ఇది వర్తిస్తుంది. మీరు దివాళా తీసినట్లయితే లేదా వ్యక్తిగత దివాలా ఒప్పందంలో ఉంటే మీరు కోర్టుకు మరియు మీ కుటుంబ చట్టం లేదా నిర్వహణ కేసులో పాల్గొన్న ప్రతి వ్యక్తికి చెప్పాలి.

ఆస్తి లేదా నిర్వహణ గురించి కోర్టు నిర్ణయం తీసుకుంటే, దివాలా ధర్మకర్తను ఈ కేసులో చేర్చవచ్చు. దివాలా రుణదాతలు (డబ్బు చెల్లించాల్సిన వ్యక్తులు లేదా సంస్థలు) ఆస్తి లేదా నిర్వహణ ఉత్తర్వుల ద్వారా ప్రభావితమవుతాయని కోర్టు సంతృప్తి చెందినప్పుడు ఇది జరుగుతుంది. రుణదాతలు మరియు దివాలా తీయని భాగస్వామి యొక్క పోటీ హక్కులను కోర్టు నిర్ణయిస్తుంది. ఇది చట్టం యొక్క సంక్లిష్టమైన ప్రాంతం మరియు కోర్టు దరఖాస్తు చేయడానికి సమయ పరిమితులు ఉన్నాయి. ఏదైనా ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు న్యాయ సలహా పొందండి

వివిధ రకాల నిషేధాలను గుర్తించండి.

మూడు రకాల నిషేధాలు ఉన్నాయి, మరియు మీరు కోర్టులో నిషేధం కోసం దాఖలు చేయడానికి ముందు మీరు వాటిని అర్థం చేసుకోవాలి. ప్రతి ఉత్తర్వు ప్రతివాదికి ఏదైనా చేయవద్దని ఆదేశిస్తుంది, కాని అవి వేర్వేరు సమయం వరకు ఉంటాయి

తాత్కాలిక నిరోధక ఆర్డర్.

మీరు ఈ నిషేధాన్ని అత్యవసర ప్రాతిపదికన పొందవచ్చు మరియు మీరు వెంటనే గాయాల ముప్పును ఎదుర్కొంటే అది సముచితం. తాత్కాలిక నిరోధక ఉత్తర్వు ( టెంపర్వరి రిస్ట్రైనింగ్ ఆర్డర్ ) ను “ఎక్స్ పార్ట్” జారీ చేయవచ్చు, అంటే ప్రతివాది వినకుండానే. టి.ఆర్.ఓ లు పరిమిత సమయం మాత్రమే ఉంటాయి, సాధారణంగా 10-14 రోజులు, అవి కొన్నిసార్లు పొడిగించబడతాయి.

తాత్కాలిక నిరోధక ఆర్డర్ పొందిన వెంటనే వాది తరుపున న్యాయవాది ప్లయింట్ మరియు పిటిషన్ సంబంధిత సూట్లో ప్రతిపాదించిన పత్రాలు ఆర్డర్ 39 రూల్ 3 సి.పి.సి ప్రకారం వెంటనే ప్రతివాదులకు రిజిస్ట్రార్ పోస్టు ద్వారా పంపాలి.

ప్రాథమిక ఇంజక్షన్ ఆర్డర్

ఈ నిషేధం కూడా తాత్కాలికమే, కాని ఇది టి.ఆర్.ఓ కన్నా ఎక్కువసేపు ఉంటుంది. సాధారణంగా, ప్రాథమిక ఉత్తర్వు విచారణ కాలానికి లేదా కనీసం దావా పరిష్కరించబడే వరకు ఉంటుంది. మీరు మీ వ్యాజ్యాన్ని గెలిస్తే ప్రాథమిక ఉత్తర్వు శాశ్వత నిషేధంగా మారుతుంది.

శాశ్వత ఇంజక్షన్ ఆర్డర్

ఈ నిషేధం ప్రతివాది ఏదో చేయకుండా శాశ్వతంగా నిరోధిస్తుంది. ప్రతివాది నిషేధాన్ని ఉల్లంఘిస్తే, మీరు “ధిక్కారం” కోసం దావా వేయవచ్చు.

మీరు కోలుకోలేని హానిని ఎదుర్కొంటున్నారో లేదో పరిశీలించండి. మీరు ఒకటి లేకుండా కోలుకోలేని హానిని ఎదుర్కొంటే మాత్రమే మీరు నిషేధాన్ని పొందవచ్చు. సాధారణంగా, దీని అర్థం మీ గాయానికి డబ్బు మీకు పరిహారం ఇవ్వదు.

ఉదాహరణకు:- ఎవరైనా భవనాన్ని పడగొట్టమని బెదిరించవచ్చు. భవనం కూల్చివేత లేదా ఇతర ఆస్తులను నాశనం చేయకుండా నిరోధించడానికి, మీరు నిషేధాన్ని పొందవచ్చు. గాయం ద్రవ్య పరంగా లెక్కించడం కష్టం

మరో ఉదాహరణ :- నకిలీ వస్తువులను విక్రయించడానికి లేదా మీ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడానికి ఎవరైనా అనుమతిస్తే మీ వ్యాపారం దాని ప్రతిష్టకు హాని కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో, ఒక నిషేధం సముచితం కావచ్చు ఎందుకంటే కోర్టు మీ ప్రతిష్టకు జరిగిన నష్టాన్ని సులభంగా లెక్కించదు.

మీరు బహుళ వ్యాజ్యాలను దాఖలు చేయాలి
ఉదాహరణ :- , ఎవరైనా మీ ఆస్తిపై పదేపదే అతిక్రమిస్తే, మీరు ప్రతి అపరాధానికి వ్యక్తిగత వ్యాజ్యాలను దాఖలు చేయాలి. బహుళ సూట్లను దాఖలు చేయడం వాస్తవికం కానందున కోర్టు ఒక ఉత్తర్వు ఇవ్వవచ్చు.

నిషేధాన్ని ఉత్తర్వు పొందడానికి మీరు కోలుకోలేని హానిని ఎదుర్కొంటే సరిపోదు. అతను లేదా ఆమె ఒక ఉత్తర్వు జారీ చేయడానికి ముందు మీరు సాధారణంగా కింది న్యాయమూర్తిని ఒప్పించాలి:
మీ దావాలో విజయం సాధించే అవకాశం. ఒక( తాత్కాలిక నిరోధక ఉత్తర్వు) టి.ఆర్.ఓ లేదా ప్రాథమిక ఉత్తర్వు పొందడానికి, మీరు మీ దావాలో విజయం సాధించే అవకాశం ఉందని న్యాయమూర్తికి నిరూపించాలి. హాని యొక్క సమతుల్యత. ప్రతివాదిపై నిషేధాన్ని జారీ చేసే హానికి వ్యతిరేకంగా నిషేధాన్ని జారీ చేయకపోవడం వల్ల మీకు జరిగే హానిని కూడా న్యాయమూర్తి సమతుల్యం చేస్తారు.

ప్రజా ప్రయోజనం. మేధో సంపత్తి హక్కులను పరిరక్షించడం, ప్రజారోగ్యం మరియు భద్రతను పరిరక్షించడం, అలాగే వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ వంటి అనేక రూపాలను తీసుకునే ప్రజా ప్రయోజనాన్ని కూడా కోర్టు పరిశీలిస్తుంది.

ఒక న్యాయవాదితో కలవండి. నిషేధం కోసం దాఖలు చేయడానికి ముందు, మీ కేసును చర్చించడానికి మీరు ఒక న్యాయవాదిని కలవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ న్యాయవాది నిషేధాన్ని కోరాలా వద్దా అని మీకు సలహా ఇవ్వగలరు. అర్హత కలిగిన న్యాయవాదిని కనుగొనడానికి, మీ స్థానిక లేదా రాష్ట్ర బార్ అసోసియేషన్‌ను సంప్రదించండి.
నిషేధాన్ని పొందడం సంక్లిష్టంగా ఉన్నందున, మీకు ప్రాతినిధ్యం వహించడానికి న్యాయవాదిని నియమించడం గురించి మీరు ఆలోచించాలి. మీ సంప్రదింపుల వద్ద, న్యాయవాది ఎంత వసూలు చేస్తారో అడగండి.

ప్రాథమిక ఉత్తర్వుతో పాటు మీరు ( తాత్కాలిక నిరోధక ఉత్తర్వు)టి.ఆర్.ఓ ను ఆశ్రయించాలా అని కూడా చర్చించండి. తాత్కాలిక నిరోధక ఉత్తర్వు ఒక తీవ్రమైన పరిహారం, మరియు మీరు ప్రాథమిక ఉత్తర్వుపై విచారణ జరిపే ముందు యథాతథ స్థితిని కొనసాగించడానికి ఇది ఖచ్చితంగా అవసరమని మీరు భావిస్తే మాత్రమే మీరు దానిని వెతకాలి.

యథాతథం ఉత్తర్వు
స్థితి సాధారణంగా ఉన్న వ్యవహారాల లేదా పరిస్థితులను సూచిస్తుంది. వివాదంలో చిక్కుకున్న పార్టీలలో ఎవరైనా ఈ సమస్యను పరిష్కరించే వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిరోధించడానికి ఒక న్యాయమూర్తి యథాతథ ఉత్తర్వు జారీ చేయవచ్చు. ఇది హానిని నివారించడానికి లేదా ఉన్న పరిస్థితులను కాపాడటానికి ప్రయత్నిస్తుంది, తద్వారా ఒక తీర్మానం వచ్చేవరకు పార్టీ యొక్క స్థానం పక్షపాతం చూపదు.
ఉదాహరణకు, కుటుంబ చట్టం సందర్భంలో, ఒక పేరెంట్ ఒక పిల్లవాడిని ఇతర తల్లిదండ్రుల అనుమతి లేకుండా నివాసం నుండి లేదా ప్రాంతం నుండి తొలగించకుండా నిరోధించడానికి యథాతథ ఉత్తర్వు జారీ చేయవచ్చు, ఇతర తల్లిదండ్రులు యథాతథ ఉత్తర్వును కోరవచ్చు. ఈ ఆదేశాలు కస్టడీ వివాదంలో పిల్లలను రక్షించడానికి రూపొందించబడ్డాయి, పార్టీలు తల్లిదండ్రుల ప్రణాళికకు మధ్యవర్తిత్వం వహించే వరకు లేదా తాత్కాలిక కస్టడీపై నిర్ణయం తీసుకోవడానికి కోర్టుకు తగిన సాక్ష్యాలు లభించే వరకు.మరో ఉదాహరణలో, కార్మిక చట్టం సందర్భంలో జారీ చేయబడిన యథాతథ ఉత్తర్వు, ఫిర్యాదును దాఖలు చేసిన తరువాత ఉద్యోగులను తొలగించడం లేదా వివక్ష చూపకుండా నిరోధించడానికి ఉపయోగించవచ్చు. ఈ ఆర్డర్ యజమాని చర్చలను నిలిపివేయాలని మరియు యజమాని వేతనాలు, గంటలు మరియు ఉద్యోగుల ఉద్యోగ పరిస్థితులన్నింటినీ మార్చకుండా నిరోధించవలసి ఉంటుంది.