క్రీపూ 776లో గ్రీస్ లో ప్రారంభమయ్యాయి
ప్రాచీన ఒలంపిక్ క్రీడలు
www.ivinginfo4u.com
1896 గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో ఫ్రాన్స్ కు
చందిన పీయూరి డి . కౌబర్టీన్స కృషి
ఫలతంగా ఆవిరాా వించాయి
ఈయనను ఆధునిక ఒలంపిక్ క్రీడల
పితామహుడు అంటారు . 1896 ఏథెన్స్
ఒలంపిక్్ లో కేవలం 14 దేశాలు
మాతీమే ప్రల్గన్న
ొ ాయి
వీటిని నాలుగేళ్ళకోకసార నిరవహిసాారు
వీటినే వేసవి లింపిక్స్ అని కూడా అింటారు
(శీతకాల లింపిక్స క్రీడలు 1924 లో
ప్రారింభమయ్యాయ .)
లింపిక్స క్రీడలోో మహిళ్లు పాల్గొనేే
అవకాశిం 1900 సింవత్రిం లో క్రీడల
నిండి ప్రారింభమింది .
దక్షిణారద గోళ్ింలో తొలసారగా లింపిక్స్
1956లో (ఆస్ట్రేలయ్యలో ని మెలోోర్నే లో
జరగాయ .
లింపిక్స్ క్రీడల మసకట్ న 1972 లో
మ్యానిచ్ లో జరగిన క్రీడలోో తొలసార
ప్రవేశ పెటాారు .
లింపిక్స్ కి అసలు ఆతిధామవవని ఖిండిం
– ఆఫ్రికా
మొదటి ప్రించ యుదదిం వలన 1916
లోన , రిండవ ప్రించ యుదదిం
1940,1944 సింవత్రాలలోనూ ఈ
క్రీడలు నిరవహిించలేదు
పీయూర డి . కౌబర్టాన్ సలహామేరకు 1913
లో లింపిక్స్ తాకిం న తయ్యరు
చేయబడిింది .
లింపిక్స్ తాకమున 1920లో
బెలియింలో ఆింట్వవర్నా స్ట్రాడియిం లో
మొదటిసారగా ఎగుర వేశారు .
ఈ తాకిం పొడవు వెడలుు నిషుతిా 3:2
లింపిక్స్ తాకింలో ఉిండే 5 రింగులు , 5
ఖిండాలన సూచిసాాయ .
పై వరుసలో 3 రింగులు , క్రింది వరుసలో 2
రింగులు ఉింటాయ
5 రింగులోో
నీలిం రింగు – ఐరోపా ఖిండానిే
నలుపు రింగు – ఆఫ్రికా ఖిండానిే
ఎరుపు రింగు – అమెరకా ఖిండానిే
ఆకుచచ రింగు – ఆస్ట్రేలయ్య ఖిండానిే
సుపురింగు – ఆసియ్య ఖిండానిే
సూచిసాాయ
లింపిక్స్ జ్యాతి మొదట 1928 ఆమ్ సార్న
డాిం క్రీడలోో వెలగిించారు .
ఆధునిక లింపిక్స్ జ్యాతి 1936 బెరోన్
క్రీడలోో ప్రారింభించారు .
అింతరాితీయ లింపిక్స్ కమటీ ( ఐఒసి )
పీయూర డి . కౌబర్టాన్ అింతరాితీయ
లింపిక్స కమటీని 1894 జూన్ 23న
సాాపిించి లింపిక్స క్రీడల పునరుదదరణకు కృషి
చేశాడు .
ఐఒసి ప్రధాన కారాలయిం (సివటిర్న లిండ్ )
అింతరాితీయ లింపిక్స కమటీ ( ఐఒసి)
అధాక్షులు
మొదటి అధాక్షుడు : డే మత్రియ్యస్ వికెలస్
(గ్రీస్ ) (1894 – 1896)
2వ అధాక్షుడు : పీయూర డి కౌ బర్టాన్
(ఫ్రాన్్ )
8వ అధాక్షుడు : జాకెవస్ రొగే (బెలియిం )
9వ అధాక్షుడు : థామస్ బాచ్ (జరమనీ
2103నిండి
లింపిక్స్ ఆతిధా నగరాలు
1896 ——– ఏథెన్్ ( గ్రీస్ )
1900 — పారస్ ( ఫ్రాన్్ ) ,1924
2012—లిండన్ ,
2016 ——-రయోడిజనేరో (బ్రెజిల్)
2020 –టోకోా 1964లో కూడా లింపిక్స్
నిరవహిించిింది
2వ సార నిరవహిించిన తొల ఆసియ్య నగరిం
కోవిడ్ -19 మహమ్మమర కారణింగా 2020
క్రీడలన 2021 జులై 23 నిండి ఆగస్ా 8
వరకు నిరవహిించడిం జరగిింది .
2024—పారస్ (ఫ్రాన్్ ) లో
జరుగననాేయ. గతింలో 2 సారుో ఈ నగరిం
లింపిక్స్ కు (1900,1924) అతిధాిం
ఇచిచింది
2028.. లస్ ఏింజిల్్ (అమెరకా లో
జరుగననాేయ .
2032… బ్రిస్ట్రోన్్ (ఆస్ట్రేలయ్య) లో
జరుగననాేయ .
ఆస్ట్రేలయ్యలో తొలసార 1956లో మెల్
బోర్నే లో , 2వ సార 2000లో సిడ్నే లో
లింపిక్స్ క్రీడలు నిరవహిించారు .
దింతో అమెరకా తరావత 3 వేర్వవరు
నగరాలోో లింపిక్స్ న నిరవహిించే
అవకాశిం దకికన దేశిం ఆస్ట్రేలయనే .
లింపిక్స్ కు అతాధికింగా 4 సారుో
అతిడామచిచన దేశిం – అమెరకా
(1904,1932,1984,1996).
లింపిక్స్ న అతాధికింగా 3 సారుో
నిరవహిించిన నగరిం – లిండన్
(1908,1948,2012 )
2016 ఆగస్ా లో లింపిక్స్ క్రీడలు తొలసార
క దక్షిణ అమెరకా దేశిం (బ్రెజిల్ ) లో
జరగాయ
ప్రతి లింపిక్స్ లో బింగారు తకిం
సాధిించిన ఏకైక దేశిం — బ్రిటన్
టోకోా లింపిక్స్ – 2020 విశేషాలు
టోకోా లింపిక్స్ 2021 జులై 23నా
ప్రారింభమ 2021 ఆగస్ా 8నా ఘనింగా
ముగిశాయ . కరోనా కారణింగా సింవత్రిం
పాటు వాయదా డిన ఈ క్రీడలన
మ్మరకటిింగ్ , ఇతర కారణాల వలో టోకోా
లింపిక్స్ -2020 గానే రగణిసుానాేరు .
టోకోాలో ఉనే జపాన్ నేషనల్ స్ట్రాడియిం లో
జపాన్ రాజు నరుహీటో 2021 జూలై23 న
క్రీడలు ప్రారింభించారు .
ఈ క్రీడల మోటో : యునైట్వడ్ బై ఎమోషన్
మొతాిం క్రీడాింశాలు : 33
టోకోా లింపిక్స్ లో తొల సవరణ తకానిే
సాధిించినది చైనా షూటర్న కీయన్ య్యింగ్
(2021 జూలై 24 )
టోకోా లింపిక్స్ అగ్రసాానింలో అమెరకా
2021ఆగస్ా 8 న ముగిసిన టోకోా లింపిక్స్
లో అమెరకా 39 సవరాణతకాలతో తకల
టిాకలో ఆగ్రసాానిం లో నిలచిింది ( మొతాిం
113 తకాలు గెలుచుకుింది
లింపిక్స్ లో భారత్
1900 సింవత్రిం లో జరగిన పారస్
లింపిక్స్ లో తొలసారగా భారత్ పాల్గొింది .
ఈ క్రీడలోో భారత్ తరుపున పాల్గొనే బ్రిటిష్
పౌరుడు నారమన్ ప్రిచర్న్ 200 మీటరో రజత
తకాలు సాధిించాడు . ఆ తరావత 1904
,1908,1912 లోో భారత్ పాల్గొనలేదు
.1920నిండి ఇుటి వరకు జరగిన అనీే
లింపిక్స్ లలో భారత్ పాల్గొింది
జటుాగా తకాలు : హాకీ : 8 సవరాణలు
(1928 , 1932 ,1936, 1948
,1952,1956,1964,1980),క రజతిం
(1960) , 3 కాింసాలు
(1968,1972,2020 )
వరుసగా రిండు లింపిక్స్ లోో (2008
,2012 ) రిండు వాకిాగత తకాలు
సాధిించిన తొల భారతీయుడు – సుశీల్
కుమ్మర్న (రజోర్న )
లింపిక్స్ వాకిాగత విభాగింలో భారత్ కు
అతాధిక తకాలు అిందిించిన క్రీడాింశిం
రజిోింగ్ .లింపిక్స్ లో వాకిాగతింగా సవరణ
తకిం సాధిించిన తొల భారతీయుడు –
అభనవ్ బింద్రా , 2వ వాకిా నీరజ్ చోప్రా
టోకోా లింపిక్స్-2020లో భారత్
టోకోా లింపిక్స్ లో 1 సవరణిం , 2 రజతాలు
,4 కాింసాలతో కలపి మొతాిం 7 తకాలు
గెలచి తకాల టిాకలో భారత్ 48వ సాానిం
లో నిలచిింది
టోకోా లింపిక్స్ లో నీరజ్ చోప్రాకు సవరణ
తకిం
పురుషుల జావెలన్ త్రోలో హరయ్యణకు
చిందిన నీరజ్ చోప్రా గోల్్ మెడల్
సాధిించాడు . జావెలన్ త్రో ఫైనలోో 87.58
మీటరో ప్రదరశనతో సవరణిం దకికించుకునాేడు.
లింపిక్స్ చరత్రలో వాకిాగత విభాగింలో
సవరణిం తెచిచన 2వ భారత క్రీడకారుడిగా నీరజ్
చోప్రా చరత్రకెకాకడు .
2008బీజిింగ్ లింపిక్స్ లో షూటిింగ్
విభాగిం లో అభనవ్ బింద్రా భారత్ కు
తొల సవరణిం అిందిించాడు .
రజత తకిం సాధిించిన మీరాబాయ చాన
టోకోా లింపిక్స్ లో తొల రోజు ( జూలై
24న) జరగిన మహిళ్ల వెయట్ లఫ్ాింగ్
ఈవెింట్ 49 కేజీల విభాగిం లో
మణిపూర్న కు చిందిన మీరాబాయ చాన
రజత తకానిే గెలుచకుింది .
మీరాబాయ మొతాిం 202 కేజీల బరువెతిా
సిలవర్న మెడల్ దకికించుకుింది .
లింపిక్స్ లో భారత్ తరుపున రజతిం నెగిొన
రిండో మహిళా క్రీడకారణిగా , వెయట్
లఫ్ాింగ్ లో రజతిం నెగిొన తొల భారతీయ
క్రీడాకారణిగా నిలచిింది . తొల రోజే భారత్
ఖాతాలో తకిం చేరటిం లింపిక్స్
చరత్రలో ఇదే తొల సార .
రజత తకానిే గెలుచకునే రవి కుమ్మర్న
దహియ్య
లింపిక్స్ రజిోింగ్ లో ఇిండియన్ రజోర్న
రవికుమ్మర్న దహియ్య 57 కేజీల విభాగింలో
సిలవర్న మెడల్ సాధిించాడు . రజత తకానిే
గెలచిన 2వ ఇిండియన్ రజోర్న గా నిలచాడు .
పూసరో వెింకట (పీవీ ) సిింధుకు కాింసా
తకిం
టోకోా లింపిక్స్ – 2020 లో మహిళా
బాాడిమింటన్ సిింగిల్్ లో పీవీ సిింధు
కాింసా తకానిే సాధిించిింది . 2016
రయో లింపిక్స్ లో రజతిం గెలుచకునే
సిింధు , ఇపుుడు కించు తకిం అిందుకొని
ఈ ఘనత సాధిించిన రిండో భారత ప్లోయర్న
గా తొల మహిళా గా ఘనత సృషిాించిింది
పీవీ సిింధు కింటే ముిందు రజోర్న సుశీల్
కుమ్మర్న లింపిక్స్ క్రీడలోో 2 వాకిాగత
తకాలు సాధిించిన భారత ప్లోయర్న గా
ఘనత వహిించాడు .
లింపిక్స్ లవీోనా బొరోొహైనాకు కాింసా
తకిం
టోకోా లింపిక్స్ భారత మహిళా బాక్ర్న
లవీోనా బొరోొహైనా (69 కేజీల ) కాింసా
తకిం సాధిించిింది . దింతో విశవ క్రీడలోో
విజేిందర్న సిింగ్ (2008), మెరకొమ్
(2012)ల తరావత తకిం నెగిొన మ్యడో
బాక్ర్న గా లవీోనా ఘనత వహిించిింది
లింపిక్స్ లో కాింసా తకానిే గెలుచకునే
హాకీ జటుా
టోకోా లింపిక్స్ లో భారత పురుషుల హాకీ
జటుా కాింసా తకానిే గెలుచకుింది . కాింసా
తాక పోరులో భారత్ 5- 4 గోల్్ తేడాతో
జరమనీ ని ఒడిించిింది
1980 మ్మస్కక లింపిక్స్ తరావత ఇనేేళ్లోకు
మళ్ళళ భారత్ ఖాతాలోో మరో హాకీ తకిం
చేరింది .
భారత జటుాకు మన్ ప్రీత్ సిింగ్ సారథాిం
వహిించాడు
లింపిక్స్ లో బజరింగ్ పూనియ్యకు కాింసా
తకిం
టోకోా లింపిక్స్ లో హరయ్యణకు చిందిన
భారత సాార్న రజోర్న బజరింగ్ కాింసా తకిం
సాధిించాడు . ఆగస్ా 7నా జరగిన పురుషుల
ప్రిసాయల్ 65 కేజీల విభాగిం కాింసాిం
తాక పోరులో బజరింగ్ , దౌలత్ నియ్యజ్
బెకోవ్ (కజకిసాాన్ ) పై గెలచి కాింసాానిే
చేజికికచుకునాేడు .