Geology

జియో సెంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్2018 నోటిఫికేషన్ విడుదల
యునిన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూ పీ ఎస్పీ) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీ ఎస్ ఐ ) సెంట్రల్ గ్రౌండ్ వాటర్ ( సీ జీ డబ్ల్యు ) లోని 70 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ కంబైన్డ్ జియోసెంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ (సీ జీ జీ ఈ ) – 2018 నోటిఫికేషన్ విడుదల చేసింది
* పోస్ట్ -ఖాళీలు :జియాలజిస్ట్ – 24 జియోపిజిసిస్ట్ -17, కెమిస్ట్ -6 జూనియర్ హైడ్రో జియాలజిస్ట్ సెంటిస్ట్ బి -23 ఇందులో జూనియర్ హైడ్రో జియాలజిస్ట్ పోస్టులు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ కు , మిగిలిన వి జి ఎస్ ఐ కి చెందినవి.
అర్హతలు : సంభదిత పోస్టులను బట్టి మాస్టర్స్ డిగ్రీ (జియోలాజికల్ సైన్సు/జియోలాజి/అప్లైడ్ జియాలజీ/జియో -ఎక్స్ ప్లోరేషన్ /మినరల్ ఎక్స్ ప్లోరేషన్/ ఇంజనీరింగ్ జియోలాజి/ మెరైన్ జియాలజీ / ఎర్త్ సైన్స్ అండ్ రిసోర్స్ మేనేజ్ మెంట్ / ఓషోనో గ్రపీ / కోస్టల్ ఏరియాస్ స్టడీస్ / పెట్రోలియం జియో సైన్సు స్ / పెట్రోలియం ఎక్స్ ప్లోరేషన్ జియో కెమిస్ట్రీ జియోలాజికల్ టెక్నాలజీ / జియోపిజికల్ టెక్నాలజీ / హైడ్రో జియాలజీ / ఎం ఎస్సి పిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ / జియో ఫిజిక్స్ / కెమిస్త్రీ , అప్లైడ్ కెమిస్ట్రీ 1 / అనలిటికల్ కెమిస్ట్రీ / ఇంటిగ్రేటెడ్ ఎం ఎస్సి ఎంటెక్ (అప్లైడ్ జియోఫిజిక్స్ )
వయస్సు : 2018 జనవరి 1 నాటికి జూనియర్ హైడ్రో జియాలజిస్ట్ పోస్టులకు 21 – 35 ఏళ్ల లోపు మిగిలిన పోస్టులకు 21 -32 ఏళ్ల లోపు ఉండాలి.
రిజర్వేషన్లు వర్తిస్తాయి
ఎంపిక : రాత పరీక్ష , ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్
దరఖాస్తు రుసుము రూ 200
ఎస్సి / ఎస్టీ / దివ్యంగా / మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
చివరి తేదీ : ఎప్రిల్ 16: 2018
Website : www.upsc.gov.in