వరి సాగు విధానం

మనం తినే ఆహారం అనేది ఎలా పండిస్తారు

దాని కోసం రైతులు ఎలాంటి విధానం అనుసరిస్తారు అనే విషయాలను మనం తెలుసుకుందాం

గతం నుండి ఇప్పటివరకు ఎటువంటి మార్పులు ఏంటి దేశానికి అన్నం పెట్టే రైతన్న అని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు కానీ అటువంటి ఆ మెతుకులు నోట్లోకి ఎలా వస్తున్నాయి

వాటి కోసం ఎంతమంది కష్టపడితే అవి మనకు ఆహారంగా వస్తాయో తెలుసా

సంవత్సరానికి మూడు సార్లు పంటలు తీస్తారు అ అది వానాకాలం పంట అది జూన్ మాసంలో ప్రారంభమై అక్టోబర్ వరకు ముగుస్తుంది రెండవ పంట యాసంగి పంట ఇది డిసెంబర్ లో మొదలై ఏప్రిల్ వరకూ వస్తుంది మూడవది ఎర్ర తారు  ఇది మే నెలలో మొదలై ఆగస్టులో పూర్తవుతుంది పంట పండించాలి అంటే అందుకు సారవంతమైన ఎటువంటి భూమి అనేది ఉండాలి .దానితో పాటు అందుకు సరిపడా నీరు కూడా ఉండాలి . సారవంతమైన భూమి కోసం ఎండాకాలం వచ్చింది అంటే పొలంలో జవ ఉండడం కోసం మన ఇంటి వద్ద ఉండే ఇటువంటి పెంట మట్టిని ఉపయోగిస్తారు. అనగా మనం వినియోగించే నటువంటి పదార్థాలన్నింటిని ఒక ప్రదేశంలో వేసి దానిని పోగు చేస్తారు సంవత్సరకాలం అయిన తర్వాత గతంలో అయితే ఎడ్లబండిలో తీసుకు పోయి పొలాల్లో పోసేవారు. ప్రస్తుతం వినియోగిస్తున్నారు అంతేకాకుండా కొంత మంది మంద పట్టించుకునేవారు అనగా గొర్రెలను అన్నింటిని వారి పొలంలో తొలి రోజు రాత్రంతా ఆ పొలంలో ఉంచుతారు అవి విసర్జించిన వ్యర్థాన్ని ఎరువుగా ఉపయోగపడుతుంది ఇలా కూడా సారవంతమైన భూమి ని తయారు చేస్తారు .తర్వాత నారుమడి తయారు చేసే విధానం

నీరు పెట్టి నారు మడి తడుపు తుంటారు ఇలా త డిచిన తర్వాత నారుమడి దున్నుతారు గతంలో అయితే నీటి కోసం ఎడ్లను లేదా దున్నపోతుల కి తాళ్ళు  కట్టి ఆ తాళ్ల చివర మోట  బొక్కెన్ల  ద్వారా నీటి ద్వారా బయటకు వచ్చే విధంగా చేసి బావిలో ఉన్న నీటిని బయటకు తీసే వారు దాని తర్వాత మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించే విధానం ఏర్పాటు చేశారు.  అదేవిధంగా చెరువుల ద్వారా కాలువల ద్వారా నీటిని కాలువల ద్వారా నీటిని వినియోగించే వారు ప్రస్తుతం బోర్లు వేసి ద్వారా నీటిని బయటకు తీసి వాటిని వాడుతున్నారు నారుమడి దున్నడం కోసం నీటితో తడిపి నటువంటి గతంలో ఉపయోగించేవారు ఇప్పుడు ట్రాక్టర్లను ఉపయోగించి దున్నుతారు నారుమడి దున్నడం కోసం యజమాని వద్ద వెయ్యి రూపాయలు తీసుకుంటారు ముందుగా ఒక తర్వాత మొత్తం కలిపి సాలు ఇరువాలు పెడతారు సాలూరు వారు పెట్టిన తర్వాత సమాంతరంగానే ఉండాలి ఎందుకంటే ఎత్తుపల్లాలు ఉన్నట్లు మనం వేసే విధానం మూలక లోతు ఉన్నట్లయితే మునిగిపోతుంది కావున ఆ మడిని సమాంతరంగా చేస్తారు అదేగొర్రు  తోలు తారు సమాంతరంగా తయారవుతుంది ఇలా చేసినందుకు రైతు వద్ద వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు ఇంతకు ముందే రైతు సేటు వద్ద లేదా షాపు వద్ద నుండి 40 కేజీల వడ్లు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి ఒకరోజు ఎండలో ఎండబెడతారు ఎండిన తర్వాత వాటిని లేదా నీటిలో నానబెడతారు గోనె సంచి బస్తాల లోకి ఎత్తుతారు ఎత్తిన ఈ బస్తాల కింద ఎండు గడ్డి వేసి దానిపై బస్తాలు వేసి మళ్లీ ఎండు గడ్డి వేస్తారు ఇలా మూడు రోజుల పాటు మూడు పూటలు కూడా నీటిని తడుపుతూ ఉంటారు తడపడం వలన ఆ విత్తనాల నుండి మొలకలు బయటకు వస్తాయి వచ్చినటువంటి మొలకలను మూడు రోజుల తర్వాత ఆ గోనెసంచి నుంచి బయటకు తీస్తారు ఈ బయటకు తీసిన విత్తనాలను పొలం వద్దకు తీసుకెళ్లి మొలక అలుకుతారు 

ఈ అలికి టువంటి మొలక ఏదైతే ఉందో అది  మొలక నుంచి నారు  గా తయారవడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుంది సిద్ధం అయిన తరువాత నాటు వేయడానికి పొలాన్ని సిద్ధం చేసుకుంటారు అందుకోసం నీ రు సరిగా ఉందా లేదా చూసుకుంటారు పొలం దున్ని సిద్ధం చేస్తారు పొలం దున్నడానికి ట్రాక్టర్ కి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది తర్వాత మళ్ళీ గొర్రు తొలి హ పొలాన్ని కూడా సమాంతరంగా చేస్తారు అందుకోసం  రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఇరువైపులా ఉన్నటువంటి లేదా గే ట్లను సరిచేయడానికి ఇద్దరు వ్యక్తులు అవసరం ఉంటుంది వారికి ఒక్కరికి ఐదు వందల రూపాయల చొప్పున ఇద్దరికీ కలిపి 1000 రూపాయలు ఖర్చవుతుంది రైతు ఇదంతా చేస్తుండగానే రైతు భార్య  నాటు వేయడం కోసం అవసరమయ్యేటువంటి రెండు రోజుల ముందుగానే కూలీలను  సిద్ధం చేస్తుంది ఒక ఎకరానికి నాటు వేయడానికి 10 మంది కూలీలు అవసరమవుతారు ఒక్కరికీ 250 చొప్పున మొత్తం 10 మంది 2500 ఖర్చవుతుంది మీరు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు నాటు వేయడం పూర్తి చేసి వెళ్తారు ఒకవేళ రైతు పొలం దూరం ఉన్నట్లయితే వారు వారి ఇంటి వద్ద నుండి రావడానికి రవాణా సదుపాయం ఏర్పాటు చేయడం రైతే చూసుకోవాలి హ ఖర్చు కూడా రైతే భరించాలి  నాటు వేసిన తర్వాత వాటికి నీరు అందుతుంది లేదా ఎదుగుదల ఎలా ఉంది చీడపీడలు ఏమైనా ఉన్నాయా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు ఇలా పదిహేను రోజులు గడిచిన తర్వాత అది దృఢంగా తయారవడానికి కోసం 50 కేజీల  యూరియాని 300 రూపాయలు ఖర్చు వస్తుంది దీనిని పొలంలో చల్లుతారు 

ఇలా మొదటిసారి యూరియా చల్లిన తరువాత మళ్ళీ ఏమైనా చీడపీడలు పడితే దానికి సంబంధించిన క్రిమిసంహారక మందులు పిచికారి చేయాలి .అందుకోసం ఒక ఎకరా కి 300 రూపాయలు ఖర్చు వస్తుంది ఇలా నాటు వేసిన తర్వాత కలుపు మందు కొట్టి తెరువు కోసం అడుగు మందు వాడుతారు ఇది పన్నెండు వందల రూపాయలు ఖర్చవుతుంది క్రమంలో వాటి తో పాటుగా కలుపుమొక్కలు పెరుగుతూనే ఉంటాయి వాటిని తొలగించి అనగా పిచ్చి మొక్కలను తీసి వేస్తారుఅందుకోసం 2000  రూపాయలు  ఖర్చు అవుతుంది కూలీలకు తర్వాత మళ్ళీ 60 రోజులు గడిచిన తరువాత మళ్ళీ యూరియాను చల్లుతారు ఇలా 90 రోజులు గడిచిన తరువాత వరి కొత్తకి రాగానే  కోయడం కోసం గతంలో కూలీలతో కోసే వారు  వారు అలా కోస్తూ వుండగా మొదలగా పెడుతుంటే మగ మనుషులు వాటిని మోపుగా కట్టుకొని చదును చేసిన ప్రదేశానికి తీసుకొని ఒక దగ్గర పెట్టె వారు అలా పెట్టిని కల్లం లో ఎడ్ల తో గాని ట్రాక్టర్ తో గాని తొక్కించే వారు లేదా ఇంకా అంతకు అంటే ముందు కట్టలు కట్టి  కొట్టే వారు అలా చేసిన తర్వాత గడ్డి ఎదురే వారు అలా రెండింటిని వేరు చేసిన తర్వాత వడ్లు  పట్టడం వుండేది ఆ వడ్లని చాట్లలోకి ఎత్తి గాలి వీస్తున్న వైపుకి పోసే వారు వడ్లు అన్నీ ఒక వైపు కుప్పగా పడుతుంటే తాలు అంతా బయట దూరంగా పడేది ఇలా క్రమ క్రమనగా ప్యాన్ ల ద్వారా పట్టడం మొదలు పెట్టారు . ప్రస్తుతం ఇవి ఏమి లేకుండా వరి కొత మిషినలు వచ్చాయి ఒక ఎకరం కొయ్యలి అంటే 1000 రూపాయలు అవుతుంది అనగా కోయడం కోసం గంటల లా తీసుకుంటారు ఒక ఎకరం కోయడం కోసం ఒక్క గంట పది నిముషాలు పడుతుంది మిషిన్ కోసినటువంటి వడ్లను ట్రాక్టర్ ద్వారా చదను అయ్యిన ప్రదేశంలోకి తరలిస్తారు ఇలా రెండు సార్లు అవసరం పడుతుంది అందుకోసం 1000 ఖర్చు అవుతుంది వాటిని ఎండ బెట్టిన తర్వాత మళ్ళీ వాటిని అమ్మడం కోసం బస్తాలలోకి నింపడం కోసం హమాలీలు అవసరం అందుకోసం 600 ఖర్చు అవుతుంది అలాగే హ గడ్డి మొత్తం ఎదురడం కోసం ఇంకో 1000 ఖర్చు అవుతుంది . ఒక ఏకరాకు వానాకాలం 3 0 బస్తాలు యాసంగీ 40 బస్తాలు పండుతాయి ఒక ఏకరకు 21 క్వింటాలు వడ్లు అవుతాయి 

ఇగో గిట్ల మన నోట్లోకి అన్నం వస్తుంది 

మీ భానుప్రసాద్ ………

TELUGU KIDS NAMES పిల్లలకు ముచ్చటైన పేర్లు

అనంత్ ఆకర్ష్ అమరల్ ఆచార్య అమరేష్ ఆచారి అంకుర్ ఆత్మానంద్ అచల్ ఆత్మజ్ అచ్యుత్ ఆత్మీయ అచ్చుతానంద్ ఆదిత్య అజయ్ ఆదర్శ్ అభినవ్ ఆత్రేయ అభిమన్యు ఆదిత్యవర్ధన్ అనిల్ ఆది ఆదిదేవ్ అనురాగ్ ఆదిశేషు అదిశంకర్ ఆనంద్ అభిలాష్ అభిరామ్ అభి అభిషేక్ అభినయ్ అమరనాధ్ అమరేంద్ర అర్జున్ అరుణ్ అరవింద్ ఆనందసాగర్ ఆనందమూర్తి ఆనందశేఖర్ ఆనందవర్దన్ ఆదినారాయణ ఆదివిష్ణు ఆదిమూర్తి ఆయుష్మమంత్ ఆర్య ఆరుద్ర

ఇతిహాస్ ఇంద్రజిత్ ఇంద్రదత్ ఇంద్రవర్మ ఇంద్రశేఖర్ ఇంద్రద్యుమ్న ఇంద్రకుమార్ ఇంద్రకాంత్ ఇంద్రరూప్ ఇంద్రసేన్ ఇంద్రనాధ్ ఇందిరేశ్ ఇందివర్ ఇందువదన్ ఇందుమౌళి ఇందుభూషణ్ ఇంద్రనీల్ ఇంద్రవరుణ్ ఇందిరశ్యామ్ ఇందిరేశ్వర్ ఇందుశేఖర్ ఇందువర్మ ఇనకలేశ్వర్ ఇంద్రనాగ్ ఇంద్రతేజ ఈశ్వర్ ఈశ్వరయ్య ఈశ్వర్ రావ్ ఈశ్వర్ రెడ్డి ఈశ్వరవర్మ ఈశ్వర శర్మ ఈశ్వరవదన్ ఈశ్వరప్రసాద్ ఈశ్వరనాద్ ఈశ్వరదత్ ఈశ్వరేందర్ ఈశ్వరకాంత్ ఈశ్వర్ చంద్ ఈశ్వరచంద్ర ఈశ్వరేశ్వర్ ఈశ్వరేష్ ఈశ్వరేంద్ర ఈశ్వరలోక్ ఈశ్వరాకృష్ణ ఈశ్వర చరణ్ ఈశ్వరూప్ ఈశ్వరస్వరూప్ ఈశ్వరవర్దన్ ఈశ్వరదేవ్

ఉదయ్ ఉజ్వల్ ఉత్సవ్ ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ ఉత్తేజ్ ఉదయ్ కుమార్ ఉదయ్ కిరణ్ ఉదాయానంద్ ఉదయభాస్కర్ ఉన్నత్ ఉన్నత్ కుమార్ ఉపేంద్ర ఉపకార్ ఉమాకాంత్ ఉమామహేశ్వర్ ఉమాపతి ఉమానాథ్ ఉమారాజ్ ఉల్లాస్ ఉమేష్ ఊహాకాంత్ ఊహేశ్ ఊర్ధ్వ లోచన్ ఊహాజనిత్ ఊహావిహార్ ఊహకుమార్ ఊర్ధ్వరేత్ ఊర్మిళాదత్ ఊర్వశిదత్ ఊర్వశిధరన్ ఊహాసుంధర్ ఊహమధన్ ఊహాకిరణ్ ఊర్వశీకృష్ణ ఊర్వశీకమల్ ఊహనాధ్ ఊర్వశిప్రవీణ్

ఏకలవ్య ఏకరాజ్ ఏకనాధ్ ఏకేశ్వర్ ఏకాంబర్ ఏకాబరేశ్వర్ ఏకాంబరరావ్ ఏకలింగం ఏకవీర ఎల్లయ్య ఎలమంద ఎర్రన్న ఎల్లన్న ఏకేశ్ ఎకేంద్ర ఏలేశ్వర్ ఏకాత్మ ఏకలిత్ ఏకాలేష్ ఎకదంత్ ఏకోదర్

ఓంకార్ ఓంకిరణ్ ఓం ఓంప్రకాష్ ఓంకారేశ్వర్ ఓంకారనాద్ ఓంపురి ఓంసాయి ఓంపురి ఓంస్వరూప్ ఓంనారాయణ ఓబులేష్ ఓబుల్ ఓబులరెడ్డి ఓబులరావ్ ఓంప్రతాప్ ఓబులచంద్ర ఓబులేంద్ర ఓం కేసరి ఓంనాయక్ ఓం దేవ్ ఒంగణేష్ ఓం శేఖర్

కనకరాజు కాంకాబర్ కనకాంబర్ కనకేశ్వర్ కపిల్ కపిలేశ్వర్ కబీర్ కబీరదాస్ కమల్ కమలనాద్ కమలహాసన్ కమలాకర్ కమాలాపతి కమలేశ్ కమలేశ్వర్ కర్ణ కరుణ శ్రీ కరుణాకర్ కరుణాసాగర్ కారుణాప్రకాశ్ కళాధర్ కళాప్రకాశ్ కళాకార్ కనాకాచాలం కిరణ్ కిరణకాంత్ కిషన్ కిషణరావ్ కిషన్ రెడ్డి కిషోర్ కిషోర్ కుమార్ కిషోర్ చంద్ర కీర్తిదేవ్ కిరీటి కిరమణి కీర్తికృష్ణ కీర్తిచక్ర కీర్తికాంత్ కీరవాణి కిననేరేశ్ కిరణ్ కుమార్ కిట్టూ కిరణ్మయ కిరణరంజన్ కిషోరేశ్వర్ కిషోరేష్ కుచేలుడు కుచేల్ కుమార్ కుమారరాజా కుమారగౌరవ్ కుమారస్వామి కుమారేశ్వర్ కుముద్ కుముదభాంధవ్ కుందన్ కులభూషన్ కులదీప్ కూర్మారావ్ కుసుమానందన్ కుశల్ కుంకుమేశ్వర్ కుందన్ కుమార్ కుశధ్వజ్

మిగతా అక్షరాలతో త్వరలో అప్లోడ్ చేయబడును