4యూ న్యూస్

మంగళవారం_17.04.2018 : తెలంగాణ_భవన్ నుండి తెలంగాణ_రాష్ట్ర_సమితి_విద్యార్థి_విభాగం (TRSV) ఆధ్వర్యంలో కాళేశ్వరం_ప్రాజెక్ట్ మరియు మిషన్_భగీరథ పనులను పర్యవేక్షణ ,పరిశీలన చేయడం కోసం వెళ్తున్న విద్యార్థి సంఘం నాయకులు మేడారపు సుధాకర్ మరియు విద్యార్థి నాయకులు రాష్ట్ర కమిటితో పాటు జిల్లా కమిటీ నాయకులు సమన్వయకర్తలు మరియు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు_హరీష్_రావు గారు,మరియు రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు_శ్రీనివాస్_యాదవ్ గారు బస్సులని Read More …

4U NEWS

రాయపర్తి మండల స్థాయి యూత్ కమిటీలను ఎమ్మెల్యే దయన్న సమక్షంలో మండల నాయకులు నియమించారు… అధ్యక్షులు: ముత్తాడి విద్యాసాగర్ రెడ్డి ఉపాధ్యక్షులు: సంకినేని ఎల్లస్వామి,మునావత్ హన్మంతు,కాసుల శ్రీధర్ నియోజకవర్గం ఇంచార్జ్:నాగపురి సంతోష్ గౌడ్.. ప్రధాన కార్యదర్శి: యం.డి.అశ్రఫ్ పాషా కార్యదర్శులు:కుక్కల భాస్కర్,పనికర విజయ్,తాటికాయల రఘుపతి దయన్న సోషల్ మీడియా కో-ఆర్డినేటర్స్: సత్తూరి నాగరాజు ,మచ్చ శ్రవణ్ కుమార్,జిప్ప వినోద్ ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కో-ఆర్డినేటర్స్ యం.డి. మైనొద్దిన్(శన్ను) Read More …

4యూ న్యూస్

హనంకొండ ఏకశిలా పార్క్ లో జరుగుతున్న SC, ST హక్కుల పరిరక్షణ కొరకు నిరాహారదీక్ష లో పాల్గొన్న మాజీ మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ గుండె విజయరామారావు గారు,మాజీ MLA బోనాగిరి ఆరోగ్యం గారు,నాయిని రాజేందర్ రెడ్డి, సీతక్క,వేం నరేందర్ రెడ్డి,pcc member అమృతరావు గారు ఇంకా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు