4యూ న్యూస్

ఈరోజు ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ప్రభాకర్ రెడ్డి నగర్ లో 10 లక్షల నిధులతో కూకట్పల్లి నియోజికవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారి సహకారం తో పనులను కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ప్రారంభించడం జరిగింది కార్పొరేటర్ మాట్లాడుతూ గతం లో ఎన్నడూ లేనివిధంగా బంగారు తెలంగాణ నిర్మాణ దశలో kcr ktr గారి దిశనిర్ధేశం లో MLA కృష్ణారావు గారి సహకరం తో ప్రభాకర్ రెడ్డి Read More …

తెలంగాణ సమాచారం

తెలంగాణ రాష్ట్రంలోని 31జిల్లాల సమాచారం 1.ఆదిలాబాద్ జిల్లా రెవిన్యూ డివిజన్లు 2, మండలాలు 18,మొత్తం జనాబా 7,08,972, విస్తీర్ణం 4123 చ . కి . మీ అక్షరాస్యత 63.29% మండలాలు 1. ఆదిలాబాద్ (అర్బన్) 2. ఆదిలాబాద్ (రూరల్) 3. మవల 4. బేల 5. గుడిహుత్నుర్ 6. బజార్ హుత్నుర్ 7 .బోద్ 8. జైనథ్ 9. తాంసి 10. భీంపూర్ 11. తలమడుగు Read More …