భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 100
అప్రెంటిస్ల వారీగా ఖాళీలు: టెక్నీషియన్ అప్రెంటిస్-52, ట్రేడ్ అప్రెంటిస్-48.
విభాగాలు: మెకానికల్, ఎల్రక్టికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎల్రక్టానిక్స్ మెకానిక్, ఎల్రక్టీషియన్ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: జులై 21, 2020.
వెబ్సైట్: https://www.iocl.com/