ఆశాడం అంటే అనార్దలా ?

ఆషాడమాసం ఆషాడ మాసం ఆరంభం అవుతుందంటేనే.. ఆషాడమాసం శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను ఉందని పండితులు చెబుతారు. ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో పెళ్లిళ్లు చేయరు హిందువులు. అవసరమైతే.. పెళ్లిని.. మూడు నెలలు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ.. ఆషాడ మాసంలో మాత్రం పెళ్లి భజంత్రీలు మోగించరు. అలాగే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది. ఈ Read More …

తెలుగు టు అరబ్బీ

అరబ్బీ నేర్చుకొనుటకు సులువుగా తెలుగు టు అరబ్బీ ————•••••••————– తెలుగులో (అరబి అంకెలు) ఎమంటారో తెలుసుకుందాం…? ۰ సిఫర్ = సున్నా 0 ۱ వాహేద్ = ఒకటి 1 ۲ ఇత్నీన్ = రెండ 2 ۳ తలాత = మూడు 3 ٤ అర్బా =. నాలుగు 4 ۵ కంసా = ఐదు 5 ٦ సిత్తా = ఆరు 6 ۷ Read More …